Saturday, November 28, 2020

perupalem beach

I getting ready to go perupalem beach now... Will add pictures and videos here... పేరుపాలెం బీచ్ కి వెళ్ళటానికి సిద్ధ పడుతున్నాను సరే ఇంకా మన పనులన్నీ చూసుకుని చిన్నగా ఫొటోస్ వీడియోస్ అన్ని తీసి ఈ బ్లాగ్ లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా అసలు ఖర్చులు ఉన్నాయి ఆలోచన ఏమో ఎక్కడ వరకు చేస్తాను చూద్దాం

Monday, November 23, 2020

a view of the krishna river joining bay of bengal




The greenery in Krishna more than the Kona seems.. region...


 hi this is me again.. there is lot more greenery than KONA seems ... I found these places right close to mangina poori beach area... It is an incredible journey.. I have seen mangrove forests as well. Not as much as at Kakinada but sure enough for kiaking. ఇవి కోనసీమ అందాలను తలపించే ఏ విధంగా ఉన్నా పొలాలు మన మచిలీపట్నం పక్కన ఉన్న ఊర్లలో సరే  పైన ఉన్నవి అన్నీ కూడా వీడియోస్ బొమ్మలు పిక్చర్ అక్కడ ఆ ప్రదేశాలు ఊరు పేరు పెదపట్నం